Latest News:
ద‌గ్గుబాటి హితేష్ కు నో టిక్కెట్‌! | లోకేష్.. సాక్షి టీవీకి మామూలు పంచ్ ఇవ్వ‌లేదు ! | యువ నేత‌ల పోటీ ఎక్క‌డి నుంచో... | జగన్‌ను నాగార్జున కలవడం వెనుక రహస్యం బయటపడింది | మహానాయ‌కుడు సినిమా చూస్తే..నేనేంటో తెలుస్తుంది | జీవీఎల్‌...నా గురించి తెలియ‌లాంటే మోడీని అడుగు

ముహూర్తం: ఫిబ్ర‌వ‌రి 9 ఎవ‌రికి మంచిది?

February 09, 2019

పంచాంగం
మాఘ‌మాసం
ఫిబ్ర‌వ‌రి 9, శని వారం

* తిథి-
చ‌వితి (సాధార‌ణ తిథి) 12.26 వ‌ర‌కు, అనంత‌రం పంచ‌మి (అత్యుత్తమ తిథి)

 

* న‌క్ష‌త్రం – 
ఉత్త‌రాభ‌ద్ర సాయంత్రం 17.31 వ‌ర‌కు, అనంత‌రం రేవ‌తి న‌క్ష‌త్రం

* దుర్ముహూర్తాలు –
దుర్ముహూర్తం- ఉద‌యం 06:49 నుంచి 08:20 వ‌ర‌కు
రాహుకాలం – ఉద‌యం 09:40 నుంచి 11:05 వ‌ర‌కు
య‌మ‌గండం – మ‌ధ్యాహ్నం 13:56 నుంచి 15:21 వ‌ర‌కు
వ‌ర్జ్యం – లేదు (సూర్యోద‌యం నుంచి అర్ధ‌రాత్రి వ‌ర‌కు లేదు)

* సుముహూర్తం – 
మ‌ధ్యాహ్నం 12:27 నుంచి 13:52 వ‌ర‌కు
సాయంత్రం 16.00 నుంచి 19:30 వ‌ర‌కు

న‌క్ష‌త్ర బ‌లం –
* శ‌ని వారం సాయంత్రం 17.31 వ‌ర‌కు
అశ్విని, కృత్తిక‌, మృగ‌శిర‌, పున‌ర్వ‌సు, అశ్లేష‌, మ‌ఖ‌, ఉత్త‌ర ఫ‌ల్గుణి, చిత్త‌, విశాఖ‌, జ్యేష్ట‌, మూల‌, ఉత్త‌రాషాడ‌, ధ‌నిష్ట‌, పూర్వాభ‌ద్ర‌, రేవ‌తి న‌క్ష‌త్రాల్లో పుట్టిన వారికి శుభ‌క‌రం.
* శ‌ని వారం సాయంత్రం 17.32 త‌ర్వాత‌
అశ్విని, భ‌ర‌ణి, రోహిణి, ఆరుద్ర‌, పుష్య‌మి, మ‌ఖ‌, పూర్వ ఫ‌ల్గుణి, హ‌స్త‌, స్వాతి, అనురాధ‌, మూల‌, పూర్వాషాడ‌, శ్ర‌వ‌ణ‌, శ‌త‌భిష‌, ఉత్త‌రాభ‌ద్ర న‌క్ష‌త్రాల్లో పుట్టిన వారికి శుభ‌క‌రం.

గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.

– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి
ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు

ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం.