Latest News:
జగన్ ను అక్కినేని నాగార్జున ఎందుకు కలిసాడు ? | జగన్ ను జూనియర్ ఎన్టీఆర్ మామ ఎందుకు కలిసాడు ? | పులివెందుల నుంచి ప్రారంభమైన సైకిల్... జగన్ కు షాక్! | ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌పై చంద్ర‌బాబు ఏమ‌న్నాడు? | బాలయ్య సంచలన నిర్ణయం.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ‘దేవ్’ మూవీ రివ్యూ

బిల్డర్స్ అరాచకం - హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మోసం

February 07, 2019

హైదరాబాద్ లో బిల్డర్స్ చేసే మోసాలకు అంతులేకుండా పోతుంది. ఫ్లాట్ కొనేముందు చెప్పేది ఒక్కటి, కొన్నాక అక్కడ ఉండేది మరొకటి. మేము ఈ బ్రాండ్ సానిటరీ వాడుతున్నాం, ఈ బ్రాండ్ డోర్స్ వాడుతున్నాం అని చెప్తారు. తీరా అంతా అయ్యాక చూస్తే అంతా క్వాలిటీ  లేనివే ఉంటాయి... అప్పుడు బిల్డర్స్ తో చెప్పుకొన్న ఉపయోగం లేక కస్టమర్స్ లబో దిబో అంటున్నారు...

RELATED ARTICLES

  • No related artciles found