Latest News:
జగన్ ను అక్కినేని నాగార్జున ఎందుకు కలిసాడు ? | జగన్ ను జూనియర్ ఎన్టీఆర్ మామ ఎందుకు కలిసాడు ? | పులివెందుల నుంచి ప్రారంభమైన సైకిల్... జగన్ కు షాక్! | ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌పై చంద్ర‌బాబు ఏమ‌న్నాడు? | బాలయ్య సంచలన నిర్ణయం.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ‘దేవ్’ మూవీ రివ్యూ

ముహూర్తం: ఫిబ్ర‌వ‌రి 8 ఎవ‌రికి మంచిది?

February 08, 2019

పంచాంగం
మాఘ‌మాసం
ఫిబ్ర‌వ‌రి 8, శుక్ర‌ వారం

 

* తిథి-
త‌దియ (మంచి తిథి) ఉదయం 10.18 వ‌ర‌కు, అనంత‌రం చ‌వితి (సాధార‌ణ తిథి)

* న‌క్ష‌త్రం – 
పూర్వాభ‌ధ్ర‌ (మ‌ధ్యాహ్నం 14.59 వ‌ర‌కు), అనంత‌రం ఉత్త‌రాభ‌ద్ర న‌క్ష‌త్రం

* దుర్ముహూర్తాలు –
దుర్ముహూర్తం- ఉద‌యం 09:06 నుంచి 09:51, మ‌ళ్లీ 12:53 నుంచి 13:39 వ‌ర‌కు
రాహుకాలం – మ‌ధ్యాహ్నం 11:05 నుంచి 12:30 వ‌ర‌కు
య‌మ‌గండం – మ‌ధ్యాహ్నం 15:21 నుంచి 16:46 వ‌ర‌కు
వ‌ర్జ్యం – లేదు

* సుముహూర్తం – 
ఉద‌యం 10 నుంచి 11.02 గంట‌ల వ‌ర‌కు
మ‌ధ్యాహ్నం 14:24 నుంచి 15:09 వ‌ర‌కు
సాయంత్రం 17.00 నుంచి 19:00 వ‌ర‌కు

న‌క్ష‌త్ర బ‌లం –
* శుక్ర‌ వారం మ‌ధ్యాహ్నం 14.59 వ‌ర‌కు
భ‌ర‌ణి, రోహిణి, ఆరుద్ర‌, పుష్య‌మి, అశ్లేష‌, పూర్వ ఫ‌ల్గుణి, హ‌స్త‌, స్వాతి, అనురాధ‌, జ్యేష్ట‌, పూర్వాషాడ‌, శ్ర‌వ‌ణ‌, శ‌త‌భిష‌, ఉత్త‌రాభ‌ద్ర‌, రేవ‌తి న‌క్ష‌త్రాల్లో పుట్టిన వారికి శుభ‌కరం.

* శుక్ర‌ వారం మ‌ధ్యాహ్నం 14.59 త‌ర్వాత‌
అశ్విని, కృత్తిక‌, మృగ‌శిర‌, పున‌ర్వ‌సు, అశ్లేష‌, మ‌ఖ‌, ఉత్త‌ర ఫ‌ల్గుణి, చిత్త‌, విశాఖ‌, జ్యేష్ట‌, మూల‌, ఉత్త‌రాషాడ‌, ధ‌నిష్ట‌, పూర్వాభ‌ద్ర‌, రేవ‌తి న‌క్ష‌త్రాల్లో పుట్టిన వారికి శుభ‌క‌రం.

గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.

– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి
ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు

ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం.