Latest News:
ద‌గ్గుబాటి హితేష్ కు నో టిక్కెట్‌! | లోకేష్.. సాక్షి టీవీకి మామూలు పంచ్ ఇవ్వ‌లేదు ! | యువ నేత‌ల పోటీ ఎక్క‌డి నుంచో... | జగన్‌ను నాగార్జున కలవడం వెనుక రహస్యం బయటపడింది | మహానాయ‌కుడు సినిమా చూస్తే..నేనేంటో తెలుస్తుంది | జీవీఎల్‌...నా గురించి తెలియ‌లాంటే మోడీని అడుగు

ముహూర్తం: ఫిబ్ర‌వ‌రి 5 ఎవ‌రికి మంచిది?

February 05, 2019

పంచాంగం
మాఘ‌మాసం
ఫిబ్ర‌వ‌రి 5, మంగ‌ళ‌వారం

 

* తిథి-
పాడ్య‌మి (రోజంతా)

* న‌క్ష‌త్రం – 
ధ‌నిష్ట (రోజంతా)

* దుర్ముహూర్తాలు –
దుర్ముహూర్తం- ఉద‌యం 09:07 నుంచి 09:52 వ‌ర‌కు
య‌మ‌గండం – ఉద‌యం 09:41 నుంచి 11:05 వ‌ర‌కు
వ‌ర్జ్యం – 10:33 నుంచి 12:22 వ‌ర‌కు
రాహుకాలం – మ‌ధ్యాహ్నం 15:20 నుంచి 16:45 వ‌ర‌కు

* సుముహూర్తం – 
మ‌ధ్యాహ్నం 14:23 నుంచి 15:09 వ‌ర‌కు
రాత్రి 21:24 నుంచి 23:12 వ‌ర‌కు

న‌క్ష‌త్ర బ‌లం –
* మంగ‌ళ‌ వారం (రోజు మొత్తం) 
భ‌ర‌ణి, రోహిణి, ఆరుద్ర‌, పున‌ర్వ‌సు, అశ్లేష‌, పూర్వ ఫ‌ల్గుని, హ‌స్త‌, స్వాతి, విశాఖ‌, జ్యేష్ట‌, పూర్వాషాడ‌, శ్ర‌వ‌ణ‌, శ‌త‌భిష‌, పూర్వాభ‌ద్ర, రేవ‌తి న‌క్ష‌త్రాల్లో పుట్టిన వారికి శుభ‌క‌రం.

గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.

– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి
ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు

ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం.