పంచాంగం
పుష్యమాసం (చివరి రోజు)
(రేపటి నుంచి మాఘమాసం)
ఫిబ్రవరి 4, సోమవారం
* తిథి-
అమావాస్య (రేపు తెల్లవారుజాము 2.33 వరకు).
* నక్షత్రం –
శ్రవణ (రోజంతా)
* దుర్ముహూర్తాలు –
అమావాస్య – కాబట్టి మొత్తం సమయాన్ని దుర్ముహూర్తంగా పరిగణించాలి
* సుముహూర్తం –
-వర్తించదు-
నక్షత్ర బలం –
* సోమ వారం (రోజు మొత్తం)
అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మఖ, ఉత్తరఫల్గుణి, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాడ, ధనిష్ట, శతభిష, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో పుట్టిన వారికి శుభకరం. అయితే, అమావాస్య కాబట్టి మీ నక్షత్రం మంచిదే అయినా నిష్ఫలం.
గమనిక- నిజాయితీతో కూడిన శ్రమ, సంకల్పం, పట్టుదల లేకపోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజయాలు సిద్ధిస్తాయనుకోవడం భ్రమ.
– హేమసుందర్ పామర్తి
రచయిత, జ్యోతిష శాస్త్ర పరిశోధకులు
ఆధారం :- భారత ప్రభుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం.