Latest News:
జగన్ ను అక్కినేని నాగార్జున ఎందుకు కలిసాడు ? | జగన్ ను జూనియర్ ఎన్టీఆర్ మామ ఎందుకు కలిసాడు ? | పులివెందుల నుంచి ప్రారంభమైన సైకిల్... జగన్ కు షాక్! | ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌పై చంద్ర‌బాబు ఏమ‌న్నాడు? | బాలయ్య సంచలన నిర్ణయం.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ‘దేవ్’ మూవీ రివ్యూ

ముహూర్తం: ఫిబ్ర‌వ‌రి 2 ఎవ‌రికి మంచిది?

February 01, 2019

పంచాంగం
పుష్య‌మాసం 
ఫిబ్ర‌వ‌రి 2, శని వారం

* తిథి-
త్ర‌యోద‌శి (ప‌రిహ‌రించండి) రాత్రి 21.19 వ‌ర‌కు, అనంత‌రం చ‌తుర్థ‌శి (అనంత‌రం అమావాస్య కాబ‌ట్టి ప‌రిహ‌రించండి)

 

* న‌క్ష‌త్రం – 
పూర్వాషాడ (రాత్రి 23.55 ) అనంత‌రం ఉత్త‌రాషాడ‌

* దుర్ముహూర్తాలు –
దుర్ముహూర్తం – ఉద‌యం 06:52 నుంచి 08:22 వ‌ర‌కు
వ‌ర్జ్యం- ఉద‌యం 07:51 నుంచి 09:38 వ‌ర‌కు
రాహుకాలం – ఉద‌యం 09:41 నుంచి 11:05 వ‌ర‌కు
య‌మ‌గండం – మ‌ధ్యాహ్నం 13:55 నుంచి 15:19 వ‌ర‌కు

* సుముహూర్తం – 
మ‌ధ్యాహ్నం 12:07 నుంచి 12:52 వ‌ర‌కు
సాయంత్రం 18:34 నుంచి 20:21 వ‌ర‌కు

న‌క్ష‌త్ర బ‌లం –
* శని వారం అర్ద‌ రాత్రి (23.55) వ‌ర‌కు
అశ్విని, కృత్తిక‌, రోహిణి, ఆరుద్ర‌, పుష్య‌మి, మ‌ఖ‌, ఉత్త‌ర‌ఫ‌ల్గుని, హ‌స్త‌, స్వాతి, అనురాధ‌, మూల‌, ఉత్త‌రాషాడ‌, శ్ర‌వ‌ణ‌, శ‌త‌భిష, ఉత్త‌రాభ‌ద్ర న‌క్ష‌త్రాల్లో పుట్టిన వారికి శుభ‌క‌రం.

* శని వారం అర్ద‌ రాత్రి (23.56) త‌ర్వాత 
భ‌ర‌ణి, రోహిణి, మృగ‌శిర‌, పున‌ర్వ‌సు, అశ్లేష‌, పూర్వ ఫ‌ల్గుణి, హ‌స్త‌, చిత్త‌, విశాఖ‌, జ్యేష్ట‌, పూర్వాషాడ‌, శ్ర‌వ‌ణ‌, ధ‌నిష్ట‌, పూర్వాభ‌ద్ర‌, రేవ‌తి న‌క్ష‌త్రాల్లో పుట్టిన వారికి శుభ‌క‌రం.

గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.

– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి
ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు

ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం.