Latest News:
ద‌గ్గుబాటి హితేష్ కు నో టిక్కెట్‌! | లోకేష్.. సాక్షి టీవీకి మామూలు పంచ్ ఇవ్వ‌లేదు ! | యువ నేత‌ల పోటీ ఎక్క‌డి నుంచో... | జగన్‌ను నాగార్జున కలవడం వెనుక రహస్యం బయటపడింది | మహానాయ‌కుడు సినిమా చూస్తే..నేనేంటో తెలుస్తుంది | జీవీఎల్‌...నా గురించి తెలియ‌లాంటే మోడీని అడుగు

ముహూర్తం: ఫిబ్ర‌వ‌రి 1 ఎవ‌రికి మంచిది?

February 01, 2019

పంచాంగం
పుష్య‌మాసం 
ఫిబ్ర‌వ‌రి 1, శుక్ర‌ వారం

* తిథి-
ద్వాద‌శి (సాధార‌ణ తిథి) రాత్రి 18.59 వ‌ర‌కు, అనంత‌రం త్ర‌యోద‌శి (మంచిదే – కానీ రెండ్రోజుల్లో అమావాస్య)

 

* న‌క్ష‌త్రం – 
మూల (రాత్రి 21.08 వ‌ర‌కు) అనంత‌రం పూర్వాషాడ‌

* దుర్ముహూర్తాలు –
దుర్ముహూర్తం – ఉద‌యం 09:07 నుంచి 09:52 వ‌ర‌కు, మ‌ళ్లీ 12:52 నుంచి 13:37 వ‌ర‌కు
రాహుకాలం – మ‌ధ్యాహ్నం 11:05 నుంచి 12:30 వ‌ర‌కు
య‌మ‌గండం – మ‌ధ్యాహ్నం 15:19 నుంచి 16:43 వ‌ర‌కు
వ‌ర్జ్యం- రాత్రి 19:22 నుంచి 21:08 వ‌ర‌కు

* సుముహూర్తం – 
ఉద‌యం 10:01 నుంచి 11:00 వ‌ర‌కు
మ‌ధ్యాహ్నం 14:05 to 15:18 వ‌ర‌కు

న‌క్ష‌త్ర బ‌లం –
* శుక్ర‌ వారం రాత్రి 21.08 వ‌ర‌కు
భ‌ర‌ణి, కృత్తిక‌, మృగ‌శిర‌, పున‌ర్వ‌సు, అశ్లేష‌, పూర్వ‌ఫ‌ల్గుణి, ఉత్త‌ర ఫ‌ల్గుణి, చిత్త‌, విశాఖ‌, జ్యేష్ట‌, పూర్వాషాడ‌, ఉత్త‌రాషాడ‌, ధ‌నిష్ట‌, పూర్వాభ‌ద్ర‌, రేవ‌తి న‌క్ష‌త్రాల్లో పుట్టిన వారికి శుభ‌క‌రం.

* శుక్ర‌ వారం రాత్రి 21.09 త‌ర్వాత నుంచి
అశ్విని, కృత్తిక‌, రోహిణి, ఆరుద్ర‌, పుష్య‌మి, మ‌ఖ‌, ఉత్త‌ర‌ఫ‌ల్గుని, హ‌స్త‌, స్వాతి, అనురాధ‌, మూల‌, ఉత్త‌రాషాడ‌, శ్ర‌వ‌ణ‌, శ‌త‌భిష, ఉత్త‌రాభ‌ద్ర న‌క్ష‌త్రాల్లో పుట్టిన వారికి శుభ‌క‌రం.

గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.

– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి
ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు

ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం.